T20 World Cup : IPL Main Focus, ప్రపంచకప్‌ బలి BCCI బాగా రిచ్ భయ్యో || Oneindia Telugu

2021-11-01 781

T20 World Cup 2021: New Zealand beat India by 8 wickets - IPL Main Focus, Selection Blunders to Bio Bubbles may the Reasons for Virat Kohli-Led Team India Not Make Semis in T20 World Cup 2021.

#T20WorldCup2021
#IPL
#INDVSNZ
#NewZealandBeatIndia
#BCCI
#BioBubbles
#RohitSharma
#ViratKohli

ఎవరు తీసుకున్న గోతిలో..వాళ్ళే పడటం అంటే ఇదేనేమో! కాసుల కక్కుర్తి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆఘమేఘాల మీద నిర్వహించిన ఐపీఎల్ 2021 సెకండాఫ్ టీమిండియా పాలిట శాపమైంది. ఈ ధనాధన్ లీగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడానికి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను బలి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును.. భారత ఓటమికి ప్రధాన కారణం తీరిక లేని షెడ్యూలేననే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోర్డుకు ఐపీఎల్, పైసలపై ఉన్న సోయి ఆటగాళ్ల అలసట, మానసిక ఒత్తిళ్లపై లేకపోవడం ఇంతటి నష్టానికి దారితీసింది. మొత్తానికి హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా మన బోర్డు ఆతిథ్యమిస్తున్న టోర్నీలోనే కావడం గమనార్హం.